Sankranthiki vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం నుండి 3వ‌ పాట రానుంది..! 10 d ago

featured-image

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుండి రిలీజ్ అయిన ఫాదరీ గట్టు, మీను పాటలు చార్టుబూస్టర్ గా నిలిచాయి. తాజాగా ఈ మూవీ నుండి 3వ‌ పాట "బ్లాక్ బస్టర్ పొంగల్" రిలీజ్ కానుంది. ఈ పాటను హీరో వెంకటేష్ పాడనున్నారు. ఈ విషయాన్నీ అఫిషీయ‌ల్ గా అనౌన్స్ చేస్తూ మేకర్లు ఓ వీడియోను పోస్ట్ చేసారు. ఆ వీడియోలో హీరో వెంకటేష్ "నేను పాడతాను" అని డైరెక్టర్‌ను కోరడం హాస్యాస్పదంగా ఉంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD